ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!

Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

2026-01-11 12:53:00
Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్!

నిన్న మంత్రి శ్రీ కొండపల్లి గారిని కలవడానికి తెనాలికి చెందిన ఒక యువతి వచ్చింది. ఆమె బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. తనకు ఉన్న ఒక ప్రత్యేకమైన ఐడియాను ప్రభుత్వానికి చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటోంది. ఎవరి సహాయం లేకుండా, తానే ఒంటరిగా వచ్చి, తన ఆలోచనలను ఒక బుక్‌లెట్‌లో డిజైన్ చేసి తీసుకువచ్చింది. లింక్డ్ ఇన్ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ పంపగా, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు.

Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి!

ఆ యువతి తన ఐడియాను వివరించిన తీరు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. జపాన్, జర్మనీ టెక్నాలజీలతో తాను చేస్తున్న పనిని, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో స్పష్టంగా చెప్పింది. “స్టూడెంట్ టు లీడర్” (Student To Leader) అనే ఎకో సిస్టం నిర్మించడం తన లక్ష్యమని చెప్పి, విద్యార్థులను నాయకులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే దృక్పథాన్ని వివరించింది.

Cold wave alert: వచ్చే మూడు రోజులు జాగ్రత్త .. చలి తీవ్రతపై ఐఎండీ అలర్ట్‌!

చదువుకుంటూనే ఆమె ఒక చిన్న కంపెనీని కూడా ప్రారంభించింది. తన కాలేజీ నుంచి పూర్తి సహకారం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీ-హబ్ ద్వారా పని చేస్తూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించాలని కోరుకుంటోంది. కొత్త ఆవిష్కరణలు, రీసెర్చ్, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, సహజ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై తన ప్రణాళికలను మంత్రి గారికి వివరించింది.

Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు!

మంత్రి కొండపల్లి గారు ఆమె ఆలోచనలను శ్రద్ధగా విని, చాలా సానుకూలంగా స్పందించారు. ఏం చేయాలో సూచనలు ఇచ్చారు, ఆమె అడిగిన విషయాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చారు. ఆమె తన తల్లితో కలిసి కొన్ని ఉత్పత్తులను విదేశాలకు కూడా పంపుతుందని తెలుసుకుని మంత్రి గారు మరింత ఆశ్చర్యపోయారు.

Syria: సిరియాలో ఐసిస్‌పై అమెరికా మెరుపుదాడులు..! సిరియాలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం!

ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం ఆమె వయసు – సుమారు 20 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన, స్పష్టమైన లక్ష్యం, ఎవరిని కలిస్తే తన ఐడియా ముందుకు వెళ్తుందో గుర్తించి ప్రయత్నించడం నిజంగా అభినందనీయం. ఆమె భద్రత కోసమే ఫోటో బయట పెట్టలేదని చెప్పబడింది. సరైన నాయకత్వం, సరైన దృక్పథం ఉంటే సమాజానికి ఎంత ఉపయోగం అవుతుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.

Gandikota News: గండికోట ఉత్సవాల వెనుక దాగిన విషయం ఇదేనా?
Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!
Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి!
KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే?
Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →