తేదీ 25-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 25 ఏప్రిల్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ కొనకళ్ల నారాయణ (APSRTC ఛైర్మన్ )