AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.... Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్!

Trump: భారత్-రష్యాతో ఏ ఒప్పందం చేసుకున్నా సంబంధం లేదు! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2025-07-31 16:29:00
MOTO G86: మోటో జీ86 పవర్ లాంచ్! అద్భుత ఫీచర్లతో అదిరిపోయే మొబైల్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-రష్యాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యాతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విధానాలతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత దిగజారతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రూత్ సోషల్ వేదికగా మరోసారి భారత్-రష్యాల వ్యాపారంపై స్పందించారు.

Nandamuri Balakrishna: సైకిల్‌పై బాలయ్య స్టైల్... ఎన్టీఆర్ జ్ఞాపకాలు!

భారత్ అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తోందని, అందుకే న్యూఢిల్లితో అమెరికా తక్కువగా వాణిజ్యం చేస్తోందని ట్రంప్ అన్నారు. అలాగే రష్యాతో అమెరికా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం లేదని తేల్చి చెప్పారు.

Racial Attack: ఐర్లాండ్లో జాత్యహంకార దాడి.. భారతీయుడిని చితకబాదేశారు! ఆందోళనలో వలస జీవులు..

ఇప్పటికే భారత్‌ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించినట్లు గుర్తుచేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాషింగ్టన్ తనతో ఆటలు ఆడుతోందని మెద్వెదేవ్ చెబుతున్నాడు.. బహుశా ఇంకా తానే రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడనుకుంటున్నాడేమో!’’ అంటూ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు.

Earthquake: గుజ‌రాత్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనాల్లో ఆందోళన.. హై రిస్క్ జోన్‌లో.!
Sonu Sood: ఎవరో లేకపోయినా.. నేను ఉన్నాను.. సోనూసూద్ మరో మహత్తర నిర్ణయం!
Free Electricity Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త! ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. అర్హులు వీరే!
Ramanaidu Comments: మానవత్వం మరిచిన జగన్.. చేసిన తప్పులకు ప్రజలు ఎప్పటికీ క్షమించరు” – మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Senior Citizen: ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త..! ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి..!
Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడకం.. ఆరోగ్య సమస్యలకా? నిపుణుల హెచ్చరికలు ఇవే..!
Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో విడుదల.... మిక్స్‌డ్ టాక్!

Spotlight

Read More →