AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో - ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా.! వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టు తీర్పుపై సవాల్.. మంగళవారం విచారణ! ఆరేళ్లుగా.. కాకినాడ జిల్లా లో ఘోర అగ్నిప్రమాదం... 32 ఇళ్లు దగ్ధం! ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! Personal Loan Scheme: SBI కస్టమర్లకు శుభవార్త..రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ ..!! AP Government: వారికి శుభవార్త.. జరిమానాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ప్రభుత్వం! అప్పటి వరకే ఛాన్స్! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో - ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా.! వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టు తీర్పుపై సవాల్.. మంగళవారం విచారణ! ఆరేళ్లుగా.. కాకినాడ జిల్లా లో ఘోర అగ్నిప్రమాదం... 32 ఇళ్లు దగ్ధం! ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! Personal Loan Scheme: SBI కస్టమర్లకు శుభవార్త..రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ ..!!

కాకినాడ జిల్లా లో ఘోర అగ్నిప్రమాదం... 32 ఇళ్లు దగ్ధం! ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

2026-01-13 14:14:00
H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు!

కాకినాడ (Kakinada) జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Tata Sierra Hexa: 7-సీటర్ SUVగా పాత లెజెండ్ రీ-ఎంట్రీ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సరికొత్త డిజైన్!

ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత, ఇతర అధికారులు.. సీఎం చంద్రబాబుకి వివరించారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు నేడు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. 

Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు!

ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికీ కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. 

Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు!

బాధితులకు అందే సాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కాగా.. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్థులంతా సరుకులు కొనేందుకు తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే లోపు ఊరుమొత్తం మంటల్లో చిక్కుకుంది. ఊర్లో ఉన్న కొద్దిమంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. 

Personal Loan Scheme: SBI కస్టమర్లకు శుభవార్త..రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ ..!!

ఈ ప్రమాదంలో తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. అగ్నిప్రమాదంలో ఊర్లోని ప్రజలు సర్వ కోల్పోయి.. కట్టుబట్టలతో రోడ్డుపైన నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్లముందే ఇళ్లు కాలిపోవడంతో తండావాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..??
Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా!
Turmeric Milk: పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!!
US Visa: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! రికార్డు స్థాయిలో వీసాల రద్దు!

Spotlight

Read More →