International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

US tariff: అమెరికా సుంకం దెబ్బ.. ఆక్వా రంగం సంక్షోభంలో!

2025-08-10 10:51:00
Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో ఆక్వా రంగం రైతులకు ఈ మధ్య గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వం విధించిన భారీ సుంకం కారణంగా రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రత్యేకంగా ఏటా రూ. 20 వేల కోట్లకు పైగా ఎగుమతులు జరిగే ఈ రంగంపై ట్రంప్ ప్రభుత్వ టారిఫ్ నిర్ణయం ప్రభావం చూపుతోంది.

Cm chandrababu: ఏజెన్సీపై సీఎం చంద్రబాబు మమకారం..! మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలి..!

ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలాది మంది రైతులు రొయ్యల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు. అమెరికా మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఇంతవరకు మంచి ధర లభించేది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకం పెంచుతున్నట్లు ప్రకటించగానే, ఎగుమతిదారులు ధరలను భారీగా తగ్గించేశారు.

Shankar Vilas Demolition: 70 ఏళ్ల శంకర్ విలాస్ వంతెనకు వీడ్కోలు.. గుంటూరులో కూల్చివేత ప్రారంభం!

25 కౌంట్ కిలో రొయ్య ధర ఇటీవల వరకు రూ. 565 ఉండగా, ఇప్పుడు అది రూ. 430కు పడిపోయింది. మిగతా సైజుల రొయ్యల ధరలూ కిలోకు రూ. 35 నుంచి రూ. 80 వరకు తగ్గాయి. ఈ ధరల పతనం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Aadhaar Update: ఆధార్ కార్డు అప్‌డేట్.. ఇక ఈ సేవలు పొందలేరు! యూఐడీఏఐ కీలక నిర్ణయం!

రైతుల మాటల్లో చెప్పాలంటే – "మేము ఎంతో శ్రమపడి పెంచిన రొయ్యలు ఇప్పుడు అమ్మకానికి పెట్టినా, ఖర్చు తిరిగి రాకుండా పోతుంది. మేము అప్పులు తీసుకుని సాగు చేశాం. ఈ పరిస్థితుల్లో ఎలా బయటపడతామో తెలియడం లేదు" అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Athadu 4K Re- Realease: అతడు రీ రిలీజ్! థియేటర్లలో రచ్చ రచ్చే!

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఎగుమతిదారులతో చర్చలు జరపాలని, ధరల పతనం వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అదే సమయంలో, ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకడం, ఇతర దేశాలతో ఎగుమతి ఒప్పందాలను కుదుర్చడం వంటి చర్యలు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Operation Sindoor: పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ‘ఆపరేషన్ సిందూర్’..! బయటపడ్డ కీలక విషయాలు!
Indian Railways: ఆశ్చర్యకరం.. 99 శాతం ప్రయాణికులకు ఈ రహస్య ట్రైన్ టికెట్ రూల్స్ గురించి తెలియదు! రాత్రి 10 తర్వాత..
Fastags: ఫాస్టాగ్ కొత్త పాస్! ఆగస్టు 15 నుండి అమలు.. కేవలం రూ.3000 తో!
Railway Changes: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ మార్గంలో పలు రైళ్లు రద్దు!
Free Bus Update: ఫ్రీ బస్ పథకంపై కీలక అప్డేట్! వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు!

Spotlight

Read More →