Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!

ఏపీ ప్రజలకు, ముఖ్యంగా రైలు ప్రయాణికులకు తిరుమల ఎక్స్‌ప్రెస్ గురించి తెలిసిందే. అయితే గుంతకల్లు నుంచి కడప, తిరుపతి మీదుగా విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు కష్టాలు తెచ్చిపెడుతోంది అంటున్నారు ప్రయాణికులు.

రైతుల సంక్షేమమే ప్రథమ లక్ష్యం! మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా!

ఈ రైలులో ప్రయాణించేవారు గమ్యస్థానానికి వెళ్లేందుకు రెండు టికెట్లు కొనాల్సి వస్తోందట. దీనికి ఓ కారణం ఉంది.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు గతంలో కడప నుంచి తిరుపతికి వచ్చేది.. మళ్లీ తిరుపతి నుంచి విశాఖపట్నం మీదుగా కొర్బా వెళ్లేది. అయితే గత నెల 30 నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం గుంతకల్లు వరకు పొడిగించారు.

Big Relief: ఫలించిన చంద్రబాబు కృషి! వారికి బిగ్ రిలీఫ్!

ప్రస్తుతం ఈ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును కడప-గుంతకల్లు మధ్య ప్రత్యేక ప్రయాణికుల రైలుగా నడుపుతున్నారు. అయితే కడప నుంచి కొర్బా వరకు ఎక్స్‌ప్రెస్ రైలుగా నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడే పెద్ద సమస్య వచ్చింది అంటున్నారు.. తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఈ రైలులో గుంతకల్లు - కడప మధ్య సాధారణ టికెట్లను తీసుకుని తర్వాత ఎక్స్‌ప్రెస్‌ టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!

ఈ రైలులో ప్రయాణికులు టికెట్ల కోసం కడప రైల్వే స్టేషన్‌లో దిగాల్సి వస్తోంది అంటున్నారు.. అయితే కడపలో రైలు అరగంట ఆగుతుంది. కాకపోతే టికెట్లు దొరక్కపోతే ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. బెర్తులు లేకపోతే వేరే రైళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే సాధారణ టికెట్ తీసుకున్న ప్రయాణికులు గుంతకల్లు - కడప మధ్య సాధారణ బోగీలతో పాటు నిద్రా బోగీలో కూడా ప్రయాణించవచ్చు.

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..! ఛార్జ్‌షీట్‌లో ఫేమస్ బ్రాండ్‌ల తయారీ కంపెనీల పేర్లు!

తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు గుంతకల్లు నుంచి తిరుపతి మీదుగా వెళ్తుందని తెలిపే బోర్డులో మార్పులు చేయలేదు అంటున్నారు. దీనివల్ల చాలామంది ప్రయాణికులు రైలును గుర్తించలేకపోతున్నారట. ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులపై రైల్వే అధికారులు స్పందించారు.

ప్రతి రోజు ధ్యానం చేస్తే పొందే అద్భుత లాభాలు!

ఈ రైలులో టికెట్ల కొనుగోలు విషయంలో ఉన్నతాధికారులు మార్పులు చేయాలన్నారు. ప్రస్తుతం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును గుంతకల్లు వరకు పొడిగించి పరిస్థితిని పరిశీలిస్తున్నామంటున్నారు. ఈ రైలు నామఫలకంలో త్వరలో మార్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామంటున్నారు.

Dagadarthi New Airports: కేంద్రం కీలక ప్రకటన! ఆ రెండు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్.. భూముల ధరలకు రెక్కలు!
Farmers Subsidy: ఏపీలో ఆ రైతులందరికి శుభవార్త..! బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు!
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! ఈ రోజు ఆదాయం?
Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!