International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Real Estate: విశాఖకు లాజిస్టిక్స్ హబ్‌గా ఈ ప్రాంతం.. పెట్టుబడికి ఇదే సరైన సమయం! ఎక్కడో తెలిస్తే ఆనందిస్తారు!

2025-10-31 13:10:00
Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం! అక్టోబర్ 31 నుండి అమలులోకి!

విశాఖపట్నం (Visakhapatnam) ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ పెద్ద నగరంగానే కాదు, దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో (Real Estate Markets) ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన (Andhra Pradesh Bifurcation) తర్వాత, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో (Residuary Andhra Pradesh) అతిపెద్ద నగరంగా విశాఖపట్నం పేరు సంపాదించుకుంది.

Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..!

విశాఖ ఇంత పెద్ద నగరంగా, ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా మారడానికి ప్రధాన కారణం దాని కాస్మోపాలిటన్ కల్చర్ (Cosmopolitan Culture), వ్యూహాత్మక స్థానం మరియు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు (Central Government Institutions).

Electric Car: ఎలక్ట్రిక్ మార్కెట్‌లో టాటా దుమ్ము..! తక్కువ ధరలో హై రేంజ్ టియాగో EV హిట్..!

విశాఖపట్నం పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ యాక్టివిటీ (Financial Activity) ఉన్న నగరంగా చెప్పవచ్చు. దీనికి గల కారణాలు ఇవే.. విశాఖ ఓడరేవు ఒక సహజ ఓడరేవు (Natural Harbor) కావడం వల్ల వాణిజ్యపరంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ప్రయాణికులకు సూపర్ న్యూస్! ఇకపై ఆ దేశంలో కూడా యూపీఐ సేవలు!

ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ (Steel Plant), ఎన్.టి.పి.సి (NTPC), డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీఎల్ (IOCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) వంటి భారీ సంస్థలు వైజాగ్ నగరాన్ని దేశంలోనే ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా మారుస్తున్నాయి. విశాఖ తూర్పు తీరంలో నావెల్ కమాండ్‌గా కూడా ఉంది. ఇక్కడ నేవీ రక్షణ కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి.

Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం!

ఈ కారణంగానే దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు విశాఖలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు (Establishing permanent residence) ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరిగిన డిమాండ్ వల్లే రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Modi: దేశ శత్రువులకు మోదీ వార్నింగ్‌..! ఇంట్లోకే చొరబడి దెబ్బకొట్టగల దేశం ఇప్పుడు భారత్‌..!

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ (Hyderabad) తెలంగాణకు రాజధానిగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం తక్షణ అవసరంగా (Immediate necessity) మారింది.

Cyclone: మళ్లీ వణుకు.. ముంచుకొచ్చే కాలమిదే.. 55 ఏళ్లలో 23 తుపాన్లు ఆ రెండు నెలల్లోనే.!

విశాఖ నగరం రెవెన్యూ జనరేషన్ చేసే అవకాశం ఉన్నటువంటి పట్టణం. ఐటీ రంగం (IT Sector), లాజిస్టిక్స్ రంగం (Logistics Sector) కలగలిపిన అభివృద్ధి ఈ ప్రాంతంలో చేసే అవకాశం ఉంది. తూర్పు తీరానికి అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్‌గా విశాఖపట్నం పేరు ఉంది. అందుకే విశాఖ నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి పూర్తి ఆస్కారం ఉంది.

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు జాగ్రత్త..! ఆది పూర్తి చేయకపోతే డబుల్‌ టోల్‌ వసూలు..!

విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నంగా మారిన తర్వాత, విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, పల్లెటూర్లు సైతం అభివృద్ధి బాట పట్టాయి. విశాఖలో అంతర్భాగంగా మారినటువంటి అనకాపల్లి పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పవచ్చు.

Camera phones: ఫోటోగ్రఫీ ప్రియుల టాప్ 5 చాయిస్ ఫోన్లు ఇవే! అతి తక్కువ ధరలో.. అద్భుతమైన కెమెరా, గేమింగ్ ఫీచర్లు!

భవిష్యత్తులో అనకాపల్లిలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం స్థిరపడే అవకాశం కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించే (Establishing industries) అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా..

ప్రస్తుతం అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి (Real Estate development) జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు (Ventures) వేస్తున్నారు. ప్రస్తుతానికి భూముల రేట్లు ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం ఈ ప్రాంతంలో పెట్టుబడి పెడితే చక్కటి విలువ వచ్చే అవకాశం ఉందని నిపుణులు బలంగా పేర్కొంటున్నారు.

Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!!

Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి సలహాగా లేదా వ్యాపార సలహాగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించకూడదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని ఆంధ్రప్రవాసి పాఠకులకు సూచిస్తోంది. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు ఆంధ్రప్రవాసి (Andhra Pravasi) ఎలాంటి బాధ్యత వహించదు.

PMGSY కింద ఏపీకి రూ.150 కోట్లు! గ్రామీణ సడక్ యోజనలో ముందంజలో ఆంధ్రా!
ట్రైన్‌ టిక్కెట్‌పై రూ.500 వరకు ఆదా చేసుకోవచ్చు..ఎలాగనుకుంటున్నారా! ఇదిగో సింపుల్ ట్రిక్‌!
Health Insurance: ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తివేతతో విప్లవాత్మక మార్పు..! కొత్త కవరేజీ ట్రెండ్ దేశవ్యాప్తంగా..!

Spotlight

Read More →