రాఖీ పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రత్యేకంగా హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది అవకాశంగా మారింది. ప్రముఖ మల్టీ నేషనల్ బ్రాండ్ల హ్యాండ్ బ్యాగులపై 60 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం ధర తగ్గింపే కాకుండా, బ్యాంక్ ఆఫర్లతో కూడిన అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Exotic బ్రాండ్‌కి చెందిన ఉమెన్ బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ ప్రస్తుతం 60 శాతం డిస్కౌంట్‌తో కేవలం 1,200 రూపాయలకే లభిస్తోంది. ఇదే బ్యాగ్ మార్కెట్‌లో సాధారణంగా 3 వేల రూపాయల ధర కలిగి ఉంటుంది. అదే విధంగా ALSU బ్రాండ్‌కి చెందిన పౌచ్‌పై 82 శాతం తగ్గింపు ఉండటంతో ఇది కేవలం 261 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
HaveGlam బ్రాండ్‌కు చెందిన స్మాల్ హ్యాండ్ బ్యాగ్‌పై కూడా 77 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర ఇప్పుడు కేవలం 226 రూపాయలు. ఇక khatushyam collection బ్రాండ్ హ్యాండ్ బ్యాగులు 90 శాతం వరకు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇవి 2 వేల రూపాయల ధర కలిగి ఉండగా, ఇప్పుడు కేవలం 193 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
లైఫ్ స్టైల్ వంటి ప్రాచుర్యం పొందిన ఉమెన్ బ్రాండ్‌కు చెందిన హ్యాండ్ బ్యాగ్స్‌పై కూడా ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి. ఈ బ్రాండ్ బ్యాగ్స్ సెట్ ప్రస్తుతం 82 శాతం డిస్కౌంట్‌తో కేవలం 378 రూపాయలకే లభిస్తున్నాయి.
ఈ రాఖీ పండుగ సందర్భంగా వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా మంచి హ్యాండ్ బ్యాగ్‌ను సరికొత్త ధరకు సొంతం చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.