Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!

ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి క్వాంటం టెక్నాలజీస్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ (AQCC) అభివృద్ధి కోసం అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!

అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ నియమితులయ్యారు. అపెక్స్ కమిటీలో 14 మంది, ఎక్స్‌పర్ట్ కమిటీలో 13 మంది సభ్యులున్నారు. వీరిలో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఇస్రో, సీఎస్ఐఆర్, సీడీఏసీతో పాటు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఏడబ్ల్యూఎస్, ఎన్విడియా వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు ఉన్నారు.

Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేస్తూ, అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యక్రమాలకు మార్గదర్శనం, సాంకేతిక పర్యవేక్షణ అందిస్తాయి. ఈ మేరకు కమిటీల పాత్ర, బాధ్యతలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఉత్తర్వులు జారీ చేశారు.

AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!
ఇకపై కెమికల్ డై అవసరం లేదు.. తెల్ల జుట్టు మాయం చేసే సహజ మార్గం ఇదే!
AP Farmers: రైతులకు గుడ్ న్యూస్! త్వరలోనే భూ ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల ఆలయం మూసివేత.. రేపు ఉదయం 3 గంటల నుంచి.!