Header Banner

సీక్రెట్‌గా అక్కడ పూజలు చేయించిన మెగా డాటర్! ఎందుకంటే?

  Thu Jun 05, 2025 18:13        Cinemas

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి ఎంతో మంది తెలుసు. టీవీ షోల్లో హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక, "ఒక మనస్సు", "సూర్యకాంతం", "హ్యాపీ వెడ్డింగ్" వంటి సినిమాలతో వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది. అయితే ఇప్పటి వరకు ఆమెకు తగిన హిట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వారి వైవాహిక జీవితం ఎక్కువకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకుంది. దీనితో మెగా అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది.

 

ఇది కూడా చదవండి: ఈరోజు నుంచి ఓటీటీలోకి వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్! తెలుగులోనూ సినిమా అందుబాటులో!

 

విడాకుల అనంతరం నిహారిక మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టిపెట్టింది. "మద్రాస్‌కారన్" అనే తమిళ చిత్రంలో నటించిన నిహారిక, తాజాగా మంచు మనోజ్‌ నటిస్తున్న "వాట్ ది ఫిష్" చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అంతేకాకుండా నిర్మాతగా మారిన నిహారిక తన ప్రొడక్షన్ హౌస్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌లో రూపొందించిన "కమిటీ కుర్రాళ్లు" సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం గద్దర్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం నిహారిక తన రెండో నిర్మాణం పనుల్లో నిమగ్నమై ఉంది.

 

ఇంతలో ఆమె తాజాగా నిర్వహించిన **చండీ హోమం** కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ హోమం ఆమె నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరగడం విశేషం. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించాలని, తన ప్రొడక్షన్‌కు శుభఫలితాలు రావాలని కోరుతూ ఈ హోమాన్ని నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #NiharikaKonidela #MegaDaughter #ActressComeback #WhatTheFish #MadrasKaaran #SouthIndianCinema #TeluguActress #TollywoodUpdates