Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

భద్రతకే అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ సంచలన నిర్ణయం!! ఒక్క నెలలోనే 76 లక్షల అకౌంట్లు బ్యాన్

2024-04-03 13:05:00

కస్టమర్ల భద్రతకే అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ తీసుకున్నఓ కీలక నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘనలు, వాట్సాప్ దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంగా ఏకంగా ఒక్క నెలలోనే 76 లక్షల అకౌంట్లను తొలగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి, 2024 నెలకు సంబంధించిన తన నెల వారీ నివేదికలో ప్రకటించింది వాట్సాప్. ఈ నిషేధం పై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య కాలంలో 76,28,000 వాట్సప్ అకౌంట్లను నిషేధించింది. మెటా ప్రకటించిన నెలవారీ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే, అందులో 14 లక్షల 24 వేల అకౌంట్లపై ఎలాంటి ఫిర్యాదులూ రాకపోయినప్పటికీ ఐటీ నిబంధనలను అతిక్రమించినందుకు తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది. మరోవైపు.. 50 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్న వాట్సాప్ కి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో 16 వేల 618 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 22 అకౌంట్లపై మాత్రమే యాక్షన్ తీసుకున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

జనవరి 1 నుంచి 31వ తేదీల మధ్య మెటా.. 67,28,000 ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాల్లో దాదాపు 13,58,000 ఖాతాలు వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా నిషేధించారు. అంతేకాకుండా భద్రతా ఫీచర్లు, నియంత్రణలతో పాటు ఇతర ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించామని మెటా వివరణ తెలిపింది.

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

వాట్సప్ లో కొత్త అప్ డేట్స్ తీసుకువస్తున్న మెటా త్వరలో అంతర్జాతీయ భారత వినియోగదారుల కోసం యూపీఐ అంతర్జాతీయ చెల్లింపుల ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది.

ఇవి కూడా చదవండి: 

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి!! టాప్ కమాండర్లు మృతి!!

ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం!! ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని..

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!! వారికి ప్రత్యేక ఏర్పాట్లు!!

కడపలో పోటీ అంత సులువు కాదు!! బాబాయి చివరి కోరిక తీరుస్తా!! షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Evolve Venture Capital  

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం

ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →