భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి!! టాప్ కమాండర్లు మృతి!!

2024-04-02 15:35:00

సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ సోమవారం గగనతల దాడికి దిగింది. ఈ ఘటనలో ఆ విభాగం నేలమట్టమైపోగా అక్కడ ఉన్నవారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడము , గాయపడడము  జరిగింది. 

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ గగనతల దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ధ్రువీకరించింది. దీంట్లో సీనియర్ కమాండర్లు మొహమ్మద్ రెజా జహేదీ, మొహమ్మద్ హదీ హజీ రహీమీ ఉన్నట్లు వెల్లడించింది. జహేదీ ఇరాన్కు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా.. రహీమీ ఖుర్స్ దళాలకు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఎఫ్-35 యుద్ధ విమానాలతో దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని.. ప్రతిస్పందన తప్పదని డమాస్కస్ లోని ఇరాన్ రాయబారి హుస్సేన్ అక్బరీ హెచ్చరించారు. ఇలా ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడం బహుశా ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు.

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

డమాస్కస్లోలో దాడి, ఇరాన్ ఆరోపణలపై ప్రస్తావన లేకుండానే ఇజ్రాయెల్ దీనిపై ఆచితూచి స్పందించింది. దాడిలో ధ్వంసమైన భవనం రాయబార కార్యాలయం కాదని.. అది ఖువ్స్ దళాలకు కేంద్రంగా ఉందని సైనిక అధికార ప్రతినిధి డేనియల్ హగారీ అన్నారు. తాజా దాడితో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి తప్పకుండా ప్రతీకార దాడి ఉంటుందని.. దాన్ని ఎప్పుడు? ఎలా? ఎంత తీవ్రతతో చేపట్టాలనేది త్వరలో నిర్ణయిస్తామని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజిర్ కనానీ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: 

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

Evolve Venture Capital  

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →