పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం... పింఛన్ల పంపిణీపై సెర్ప్ సీఈఓ ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... వివిధ కేటగిరీల వారీగా పింఛన్లు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ... కొందరికి ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేయటంతో పాటు మిగిలిన వారికి గ్రామవార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, మంచానపడినవారు, వితంతువులకు ఇంటివద్ద పంపిణీ చేయాలని నిర్ణయం... గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఆదేశాలు... గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తింపు... సరిపడా సిబ్బంది లేనందున 2 కేటగిరీలుగా పింఛన్ల పంపిణీ... గ్రామ సచివాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు పింఛన్ల పంపిణీ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!
రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!
అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!
కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి