పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు... భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే... నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే... కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా... ఓట్లు కొంటరా లేదా అనేది మీ ఇష్టం. మా ప్రభుత్వం వస్తే పథకాలు ఆగవు... పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నా... టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోంది. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ ఆశీర్వాదం ఉండాలి. త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. జగన్ సిద్దం అంటే మేం యుద్దం అంటాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి!! చిత్తూరు ఘటనపై చంద్రబాబు ఆవేదన!!
చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా!? నారా భువనేశ్వరి
ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ !! కలెక్టర్ల నివేదికకు పూర్తి భిన్నం??
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి