పిఠాపురం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం : పిఠాపురంలో పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదు - అన్ని మతాలు, విశిష్టత కలిగిన నేల పిఠాపురం - ఫ్యాన్‌కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ - నా కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ధన్యవాదాలు - మీ కోసం నిలబడుతున్నా.. నన్ను గెలిపించండి - పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా - ఓడినా దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నాను - అధికారంలోకి రాగానే ఆస్పత్రుల్ని బాగు చేస్తాం - నా సన్నిహితులతో మాట్లాడి పిఠాపురంలో ఆస్పత్రి పెట్టిస్తాం - నేను పారిపోను.. సమస్యలను పరిష్కరిస్తా.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమస్యలపై వైసీపీ నేతలను నిలదీయండి - జగనే అసలు పెత్తందారుడు - ఏపీలో రోజుకు రూ.70 కోట్ల మద్యాన్ని విక్రయిస్తున్నారు మద్యం ద్వారా వచ్చే ఆదాయం జగన్ జేబులోకి వెళ్తోంది - నాణ్యతలేని మద్యాన్ని ప్రభుత్వం అమ్ముతోంది.. ఆ మద్యం వల్ల ఆనారోగ్యానికి గురవుతున్నారు - పవన్ కల్యాణ్ అంటే జవాబుదారీతనం - పాతిక సంవత్సరాల జీవితం కావాలా.. రూ.5 వేల జీతం కావాలో యువత తేల్చుకోవాలి - పక్కనే ఎస్‌ఈజడ్ ఉన్నా పిఠాపురం యువతకు ఉపాధి లేదు - పిఠాపురంలోనే ఇల్లు తీసుకుంటాను - పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతాను
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా - మిథున్‌రెడ్డి దోచేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడు సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ అందరూ పేద వాళ్లే - ఒక్క ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారీనా? - ప్యాలెస్‌లున్న జగన్ పేదవాడా? - పవన్ అనే వాడు అన్ని కులాల మనిషి - వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చాం - కూటమి కావాలో.. వైసీపీ కావాలో.. ఆలోచించుకోండి? - దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా - పిఠాపురం ప్రజలను అర్ధిస్తున్నా నన్ను గెలిపించండి - నేను మీ కోసం నిలబడతా నన్ను ఆశీర్వదించండి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి