Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే!

38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా.. అనసూయను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే!!

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు (మార్చి 7, 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్..

Published : 2024-03-29 12:15:00

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే.. అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.

ఇంకా చదవండి: హీరోయిన్ ని పబ్లిక్ లో బలవంతంగా కిస్ చేసిన స్టార్ హీరో!! సోషల్ మీడియాలో వైరల్...

38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతిపోగొట్టింది. అనసూయ తన లేటెస్ట్ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చీరలో ముగ్ద మనోహరంగా సిద్దమై కనిపించింది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. నిండైన చీరలో అనసూయ అభిమానుల మనసులు దోచేసింది. క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది అనసూయ.

ఇంకా చదవండి: ముగ్గురు పిల్లల తండ్రిని వివాహం చేసుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్!! సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిస్తుంది!!

రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది. సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నా సోషల్ మీడియలో నిత్యం తెగ సందడి చేస్తోందితాజా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అనసూయ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో జబర్దస్త్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 
అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →