Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Praja Vedika: నేడు (07/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! రష్యన్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...!

ముగ్గురు పిల్లల తండ్రిని వివాహం చేసుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్!! సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిస్తుంది!!

Published : 2024-03-28 15:18:00

చాలామంది హీరోయిన్లు పెళ్లైన వ్యక్తులనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్‌కు అంతకముందే వివాహం జరిగింది. అయిన శ్రీదేవి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పవన్ కల్యాణ్‌కు మొదటి భార్యకు విడాకులిచ్చారనే విషయం తెలిసి కూడా అతనితో సహజీవనం చేసి తరువాత వివాహం ఆడింది హీరోయిన్ రేణు దేశాయ్. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జయప్రద సైతం పెళ్లై ముగ్గురు పిల్లలున్న వ్యక్తిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది.

ఇంకా చదవండి: 1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ!! కానీ ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే!!



ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ఱ, చిరంజీవి, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో జయప్రద నటించింది. ముఖ్యంగా ఆ రోజుల్లో శ్రీదేవి, జయసుధ వంటి హీరోయిన్లకు జయప్రద గట్టి పోటినిచ్చింది. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జయప్రద బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ సహతను వివాహం చేసుకుంది.అయితే ఆయనకు అప్పటికే మరో మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ సహతకు పెళ్లైందనే విషయం తెలిసి కూడా ఆయన్ను రెండో వివాహం చేసుకుంది జయప్రద. అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉండటంతో జయప్రద అతన్ని విడిచి ఉండలేక వివాహం చేసుకుందట. అయితే శ్రీకాంత్ సహత తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జయప్రదనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ప్రేమ గుడ్డిదంటారని తెలుసు కానీ.. మరీ ఇంత గుడ్డిగా ఉంటుందా అనేది ఇలాంటి విషయాలను చూస్తే అర్ధం అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 
అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →