సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ''హనీ, బన్నీ'' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడిగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత ఆమెపై చాలానే రుమార్స్ తెర మీదకు వచ్చాయి. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్దార్ధ్‌ను ప్రేమించిన సంగతి అందరికి తెలిసిందే.
ఇంకా చదవండి: ఏపీ ఎన్నికల వేళ రూ.200 కోట్లు కేటాయించిన నెంబర్ వన్ హీరో! సొంత ఊరి కోసం ఆలోచన!!
వీరిద్దరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్దార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫొటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో సిద్దార్థ్‌కు బ్రేకప్ చెప్పి... నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరి కంటే ముందే సమంతను ఓ పొలిషియన్ కుమారుడు ప్రేమించాడట. సమంతను సైతం తిరిగి తనని ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. అతని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చిసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: