Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Multigrain Atta: మల్టీగ్రెయిన్ పిండిలో దాగి ఉన్న రహస్యాలు..! ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Toll Plaza: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...! టోల్ వసూళ్లలో రానున్న భారీ మార్పులు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Travel Guide: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ 13 తప్పులు చేయకండి...! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Multigrain Atta: మల్టీగ్రెయిన్ పిండిలో దాగి ఉన్న రహస్యాలు..! ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Toll Plaza: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...! టోల్ వసూళ్లలో రానున్న భారీ మార్పులు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Travel Guide: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ 13 తప్పులు చేయకండి...!

రాజకీయ నేత కుమారుడితో సమంత మరో ప్రేమాయణం..అతను ఎవరో మీకు తెలుసా? సోషల్ మీడియాలో సంచలనంగా మారింది!!

Ugadi Wishes: ఈ సందర్భంగా మీకూ మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.

Published : 2024-03-27 20:51:00

సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ''హనీ, బన్నీ'' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడిగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత ఆమెపై చాలానే రుమార్స్ తెర మీదకు వచ్చాయి. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్దార్ధ్‌ను ప్రేమించిన సంగతి అందరికి తెలిసిందే.

ఇంకా చదవండి: ఏపీ ఎన్నికల వేళ రూ.200 కోట్లు కేటాయించిన నెంబర్ వన్ హీరో! సొంత ఊరి కోసం ఆలోచన!!

వీరిద్దరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్దార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫొటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో సిద్దార్థ్‌కు బ్రేకప్ చెప్పి... నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరి కంటే ముందే సమంతను ఓ పొలిషియన్ కుమారుడు ప్రేమించాడట. సమంతను సైతం తిరిగి తనని ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. అతని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చిసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →