పల్నాడు : కారంపూడిలో సీఐ చిన్న మల్లయ్య హల్చల్... సమయం ముగిసిందని 7 గంటలకే దుకాణాలు మూసేయాలని హుకుం... అక్కడే టీ తాగుతున్న కారంపూడి టీడీపీ నేతలకు సీఐ బెదిరింపులు...సర్వీస్ రివాల్వర్‌తో చంపేస్తామంటూ సీఐ బెదిరింపులు... ఒకరిని బెదిరించి జీపులో ఎక్కించి తీసుకెళ్లిన సీఐ... పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి