భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

అమెరికా: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్లతో విజయవంతంగా “కాఫీ విత్ కాప్” కార్యక్రమం! ఆసక్తికర సందేహాలకు పోలీసుల సలహాలు!

2024-03-24 14:55:00

నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో “కాఫీ విత్ కాప్” కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలో ఉండే తెలుగువారు తమ భద్రతకు తీసుకోవలసిన చర్యలను ఈ కార్యక్రమంలో ఎడిసన్ పోలీసులు వివరించారు. వివరించడం జరిగింది. ఎడిసన్ మేయర్, భారతీయుడైన శ్యామ్ జోషి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

పోలీసులు భద్రతాపరమైన సూచనలు చేశారు. దొంగతనాలు, దోపిడీల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఆగంతుకులు చేసే దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలి? సైబర్ దాడుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు ఆసక్తిగా హాజరయ్యారు. పలు అంశాలపై తమకున్న సందేహాలను పోలీసులు నడిగి నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని న్యూజెర్సీలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు నాట్స్ ప్రణాళికలు చేస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి 50% రాయితీతో నాట్స్ సభ్యత్వాన్ని అందించారు.

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీపీ రావు, బిందు ఎలమంచిలి, అడ్వైజరీ బోర్డ్ నుండి గంగాధర్ దేసు, నాట్స్ బోర్డు మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ మురళీకృష్ణ మేడిచర్ల, న్యూజెర్సీ చాఫ్టర్ కో-కోఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ భీమినేని, రమేష్ నూతలపాటి, వంశీ కొప్పురావూరి, విష్ణు ఆలూరు, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతిలు అభినందించారు.

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →