AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

ఏపీ ఎన్నికల వేళ రూ.200 కోట్లు కేటాయించిన నెంబర్ వన్ హీరో! సొంత ఊరి కోసం ఆలోచన!!

Gold Rate Today: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్వదినాన చిన్న బంగారు వస్తువు కొనుగోలు చేసినా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని మహిళల నమ్మిక. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Published : 2024-03-24 19:41:00

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. నందమూరి బాలకృష్ణ లాంటివారు తెలుగుదేశం పార్టీ అని అందరికీ కచ్చితంగా తెలిసిందే. అలా కాకుండా మిగతా హీరోలు ఏ పార్టీకి మద్దతిస్తారో అని రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు అంచనా వేస్తుంటారుకానీ వారంతా మౌనంగానే ఉన్నారు. పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఇంకా చదవండి: ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అతనితో పిల్లల్ని కనాలని ట్రై చేశా.. స్టార్ హీరోయిన్! నెట్టింట వైరల్..

దీంతో సహజంగా అందరూ ప్రభాస్ బీజేపీకి మద్దతిస్తారేమోననే అంచనాలో ఉన్నారు. అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభాస్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కాకపోతే రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు. తన సొంత గ్రామం మొగల్తూరులో రూ.200 కోట్లు వ్యయం చేసి రోడ్లు నిర్మించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే తోటి నటీనటులందరికీ తానే స్వయంగా భోజనం తెప్పించి వడ్డించేవారు. మంచి మనస్తత్వం కలిగిన ప్రభాస్ తన సొంత ఊరిలో రోడ్లు వేయించనుండటంతో అది ఏ పార్టీకి ప్లస్ అవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే డార్లింగ్ తీసుకున్న నిర్ణయమైనప్పటికీ ఏ పార్టీకా పార్టీ తనకు అనుకూలంగా అన్వయించుకునే పరిస్థితి ఉంది.

 
 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →