భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అతనితో పిల్లల్ని కనాలని ట్రై చేశా.. స్టార్ హీరోయిన్! నెట్టింట వైరల్..

2024-03-24 19:16:00

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఉన్న విషాదం గురించి వెల్లడించింది. ఏడేళ్లుగా తాను మనసులో ఉన్న విషాదాన్ని చెప్పుకుని బాధపడింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కావడం లేదని ఆమె తెలిపింది. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు.

ఇంకా చదవండి: దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నుంచి రెండవ బిడ్డ కోసం ప్రయత్నించాను.. కానీ కుదరలేదు. గతంలో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయానంటూ బాధపడింది. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనే పరిస్థితిలో లేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను. నా కూతురుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటిపోయాను. ఇప్పుడు నాకు నా కూతురు అధిర ఒక్కరు చాలు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తన మొదటి బిడ్డకు తోబుట్టువులను ఇవ్వలేకపోయాయనే బాధ ఎప్పటికీ ఉంటుందని రాణి ముఖర్జీ తెలిపింది

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →