ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల!! ప్రజల అభిప్రాయాలకే ప్రాధాన్యత!! చంద్రబాబు

2024-03-14 13:10:00

వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

34 మంది వివరాలు

1. నరసన్నపేట టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి

2. గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు

౩. చోడవరం టీడీపీ అభ్యర్థిగా కె.ఎస్.ఎన్.ఎస్.రాజు

4. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్

5.  ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ

6. రామచంద్రపురం టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్

7. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

8. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు

9. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్

10. గోపాలపురం టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు

11. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా బాష్యం ప్రవీణ్

12. గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ

13. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థిగా మహ్మద్ నజీర్

14. గురజాల టీడీపీ అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు

15. కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు

16. మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి

17. గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్ రెడ్డి

18. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి

19. పూతలపట్టు టీడీపీ అభ్యర్థిగా కలికిరి మురళీమోహన్

20. సత్యవేడు టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం

21. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

22. చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులవర్తి వెంకట మణి ప్రసాద్

23. పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి

24. మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ బాషా

25. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

26. వెంకటగిరి టీడీపీ అభ్యర్థిగా కురుగుండ్ల లక్ష్మిప్రియ

27. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి

28. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డి

29. నందికొట్కూరు టీడీపీ అభ్యర్థిగా గిత్తా జయసూర్య

30. కదిరి టీడీపీ అభ్యర్థిగా కందికుంట యశోదా దేవి

31. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డి

32. మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా రాఘవేంద్ర రెడ్డి

33. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి

34. రంపచోడవరం టీడీపీ అభ్యర్థిగా మిర్యాల శిరీష

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం మరో భారీ కుట్ర!!

ఢిల్లీ: నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని తెలిసింది! జగన్ ఎందుకు భయపడుతున్నాడో.. రఘురామకృష్ణరాజు

తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ

టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!

Evolve Venture Capital  

చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!

చంద్రబాబుపై మరో కేస్!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →