రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం మరో భారీ కుట్ర... ఎలక్షన్ నోటిఫికేషన్‍కు రెండు రోజుల ముందు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు - నోటిఫికేషన్ రద్దు చేస్తూ గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు... రాజధాని మాస్టర్ ప్లాన్‍పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న రైతులు... 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఏకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు... భూసమీకరణకు ఇచ్చిన భూములు మధ్య ఉన్న సమీకరణాలు ఇవ్వని రైతుల భూములను సేకరించాలని అప్పట్లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సేకరణ తుది దశకు వచ్చిన తరుణంలో మారిన ప్రభుత్వం... వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‍పై గుట్టుచప్పుడు కాకుండా ఫైళ్లు కదిపిన అధికారులు... చివరకు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు... రాజధాని మాస్టర్ ప్లాన్ విధ్వంసానికి కుట్ర పన్నారని ఆరోపిస్తున్న రైతులు... ఇక వైసీపీ ప్రభుత్వం రాదనే ఉద్దేశ్యంతోనే కుట్ర చేశారని అంటున్న రైతులు... రేపోమాపో హైకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించిన రైతులు.
ఇవి కూడా చదవండి:
డబ్బులిచ్చిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలిచ్చి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు -శ్రీరామ్ చినబాబు
తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి