గంటలోనే నగదు రిఫండ్ చేసేందుకు ఐఆర్ సీటీసీ అడుగులు వేస్తోంది. సాధారణంగా టికెట్లు బుక్ కాని సందర్భంలో తదుపరి రోజు ఐఆర్ సీటీసీ ఆ ప్రక్రియను మొదలుపెడుతోంది. ఇందు కోసం 3-4 పనిదినాలు పడుతోంది. టికెట్టు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నపుడు టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ రిఫండ్ల జారీపై దృష్టి సారించింది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

డబ్బులిచ్చిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలిచ్చి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు -శ్రీరామ్ చినబాబు

ఢిల్లీ: నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని తెలిసింది! జగన్ ఎందుకు భయపడుతున్నాడో.. రఘురామకృష్ణరాజు

తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ

టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!

Evolve Venture Capital  

చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!

చంద్రబాబుపై మరో కేస్!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group