AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!

Gold Rate Today: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్వదినాన చిన్న బంగారు వస్తువు కొనుగోలు చేసినా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని మహిళల నమ్మిక. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Published : 2024-03-12 06:31:00

సీట్ల సర్దుబాటుపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ బృందంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు 8 గంటల పాటు సుధీర్ఘంగా భేటీ కొనసాగింది. మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల మధ్య పొత్తు లెక్క తేలింది... సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం... టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్ సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీజేపీ  అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్ సభ స్థానాల్లో... జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ  స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ  కసరత్తు చేస్తోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

బీజేపీ మంగళవారం ప్రకటించే రెండో విడత లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు నివాసం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బయటకు వచ్చారు. కాగా పవన్ కళ్యాణ్  చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. నేడు మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!

NRI TDP Cell లోగో చంద్రబాబు ఆవిష్కరించి 2 సం|| పూర్తి! NRI ల సమన్వయం లో కీలక పాత్ర! సేవలతో ప్రశంసలు అందుకుంటున్న NRI TDP Cell

ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు

Evolve Venture Capital  

గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!

మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం! 

ఆస్ట్రేలియా: కృష్ణా జిల్లా ఉంగుటూరు వైద్యురాలు వేమూరు ఉజ్వల మృతి! అసలు ఎవరీమె? స్వగ్రామం చేరుకోనున్న మృతదేహం

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →