Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్!

NRI TDP Cell లోగో చంద్రబాబు ఆవిష్కరించి 2 సం|| పూర్తి! NRI ల సమన్వయం లో కీలక పాత్ర! సేవలతో ప్రశంసలు అందుకుంటున్న NRI TDP Cell

Oman visa rules: అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ లేదా షెంజెన్ దేశాల వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఒమన్ చేరుకున్నాక వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సదుపాయం ఉంటుంది.

Published : 2024-03-10 20:07:00

రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున అనగా 03 -10-2022న మన ప్రియతమ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారూ NRI TDP logo ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా NRI టీడీపీ సెల్ సభ్యులకు శుభాకాంక్షలు.

ఆ రోజు జరిగిన ఈ కార్యక్రమం లో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎంపీ కనకమేడల రవీంద్ర, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, ఐటీ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్వి, NRI TDP సోత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ పారా రామకృష్ణ, తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న లక్ష్మి వల్లభనేని మరియు ఐటీ ప్రొఫిషనల్స్ తో పాటు గా NRI TDP ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరి, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రామ్ ప్రసాద్ మరియు NRI TDP కోఆర్డినేటర్ రాజశేఖర్ చప్పిడి తో పాటుగా ఆహుతుల మధ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ లోగో ను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగదేశం అభిమాన NRI లని ఒక చోటికి తీసుకువచ్చి, తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ఈ సెల్ రేయింబవళ్ళు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతి దేశం లో ఉన్న సభ్యులు అందర్నీ కూడా సమన్వయం చేసుకుంటూ, ప్రతి నియోజకవర్గం లో ఉన్న నాయకులకు అవసరమైన సహాయ సహకారాలు ఈ సెల్ ద్వారా అందించడం జరుగుతుంది.

గత ఎన్నికలలో ఓటమి తర్వత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ప్రజల బంగారు భవిష్యత్తు కోసం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకటి చేయాలి అని. తెలుగు దేశం పార్టీని వచ్చే ఎన్నికలలో గెలిపించాలి అనే లక్ష్యంతో సభ్యులు అందరూ శ్రమిస్తున్నారు.

మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం! 

NRI TDP అందిస్తున్న సేవలు:
రవి వేమూరి గారి సారధ్యంలో నడుస్తున్న ఈ సెల్ ద్వారా ఎంపవర్ మెంట్ సెంటర్ స్థాపించి  నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే క్రమంలో వివిధ నైపుణ్యాభివృద్ది రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగా ఐటీఐ,డిప్లొమా చేసిన వారికి గల్ఫ్ దేశాలలో, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని యూఎస్ఏ అనుబంధ కంపెనీలలో ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

బీఈడీ పూర్తిచేసిన టీచర్లకు యూఎస్ఏ లో టీచర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇంటర్వూలు వివిధ దశల్లో ఉన్నాయి.

తెలుగుదేశం జనసేన పొత్తు పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా X! దేశ ప్రగతికి 

హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి యూఎస్ఏ లో ఇంటర్న్ షిప్ కొరకై ఇక్కడ శిక్షణ పొందారు. వారిలో కొంత మంది యూఎస్ఏ వెళ్లి ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. మరికొందరి ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతుంది . ఈ సంవత్సరం 200 మందికి ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించబోతున్నారు.

B. Tech పూర్తిచేసిన వారికి Java, phython , Data analatics వంటి software కోర్సులు నేర్పి మంగళగిరిలో ఉన్న USA అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

Degree పూర్తిచేసిన వారికి డిజిటల్ మార్కెటింగ్, Tally, HR Recruitment కోర్సులు నేర్పించి వివిధ రకాలైన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది -అచ్చెన్నాయుడు 

ఈ కోర్సులతో పాటుగా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్,  అవసరమైన వారికి ఇంగ్లీష్, హిందీ, అరబిక్ భాషలు కూడా నేర్పిస్తున్నారు. ఈ శిక్షణలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జరగటం ఒక విశేషం.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కావాల్సిన గైడెన్స్, అక్కడకు వెళ్లిన తర్వాత వారికి కావలసిన కనీస అవసరాలను, మరియు పార్ట్ టైం ఉద్యోగాలను అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుల చేత సహాయం అందించే విధంగా కో-ఆర్డినేషన్ చేసుకుంటున్నారు.

తాడేపల్లిలో నారా లోకేశ్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం! 

విదేశాల్లో దురదృష్టవశాత్తు మరణించిన వారి పార్ధీవదేహాలను, అనారోగ్యంతో ఉన్నవారిని స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు/ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యుల సహకారంతో స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు.

విదేశాలలో నివసిస్తున్న వారికి డాక్యూమెంట్ అసిస్టెంట్ అనగా బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ అడ్మిషన్ ఫామ్స్, ఫైనాన్షియల్ పేపర్ వర్క్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వివిధ రకాలైన డాక్యూమెంట్స్ పనులకు సంబంధించిన గైడెన్స్ లు కావలసిన వారికి అందిస్తున్నారు.

లీగల్ డాక్యూమెంట్స్ ప్రిపరేషన్, రివ్యూ డాక్యూమెంట్స్ వంటి వాటిలో సహాయ సహకారాలతో పాటు వివిధ రకాలైన లీగల్ గైడెన్స్ ను లీగల్ సెల్స్ వారి సహకారంతో అందిస్తున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్‌షా 

వీటన్నింటితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, ఐడియాలజీ మరియు పార్టీ అధినాయక సందేశాలు, పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, జనరల్ సెక్రెటరీ లోకేష్ గారి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడు గారి మరియు ఇతర ముఖ్య నాయకుల ఆదేశాలు, అభిప్రాయాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరేవిధంగా పర్యవేక్షిస్తుంటారు.

వీరు అందిస్తున్న సేవలు వినియోగించుకుంటున్న వారు వీరి అధికారిక వెబ్సైటు www.nritdp.com ద్వారా రిజిస్ట్రేషన్ లేదా 8950674837 వాట్సప్ నెంబర్ ద్వారా, లేదా నేరుగా కార్యాలయం హెల్ప్ లైన్ +91 8645350888 ను సంప్రదించి సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: 

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు 

గుంటూరు: టీఎన్‍టీయూసీతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం! నేనూ పేదరికం నుంచే వచ్చాను: పెమ్మసాని చంద్రశేఖర్ 

నిజం గెలవాలి పర్యటనకు స్వల్ప విరామం! 

జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు -నారా లోకేశ్ 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →