మహానాడు చిన్నపోతుల చిన్నగారి టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ & రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంను ప్రారంభించిన నారా బ్రహ్మణి
హాజరైన నందమూరి వసుంధరదేవి
మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్-రే సదుపాయాలను పరిశీలించిన నారా బ్రహ్మణి, నందమూరి వసుంధరదేవి
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన
రూ 5 వేలు విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితం
బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నింటికీ స్క్రీనింగ్ పరిక్షలు
ఎంతో విలువతో కూడిన క్యాన్సర్ పరిక్షలను ఉచితంగా అందించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు - నారా బ్రహ్మణి
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రథం ద్వారా నిత్యం ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు
క్యాన్సర్ ను మొదటిలోనే గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు.
ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాల ద్వారా లక్షలాది మందికి స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందించడం జరిగింది.
ప్రజలందరూ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి -నారా బ్రహ్మణి
ఇవి కూడా చదవండి:
సాయంత్రంలోగా ఢిల్లీలో ఉండాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశం!! ఏమిటో !!
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి చంద్రబాబు అభినందనలు!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
ఆ విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు!! వంగలపూడి అనిత
కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి