– ఏపీలో అత్యధిక స్థానాల్లో మా కూటమి విజయం సాధిస్తుంది
– 17న చిలకలూరిపేట కూటమి సభకు ప్రధాని మోదీని ఆహ్వానించాం
– 17న చిలకలూరిపేటలో జరిగే కూటమి సభలో పాల్గొనాలని మోదీని కోరాం
– చిలకలూరిపేట సభకు బీజేపీ నేతలు కూడా హాజరవుతారు
– చిలకలూరిపేట సభకు ప్రధాని హాజరవుతారనే భావిస్తాం
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
– ప్రధాని షెడ్యూల్ ప్రకారం అవసరమైతే చిలకలూరి సభ తేదీ మార్చకుంటాం
– మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం మొదలు పెడతాం
– రాష్ట్రాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్ కోసమే ఎన్డీఏలో భాగస్వాములయ్యాం
– జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారు
– ఏపీని ప్రగతిపథంలో నడపాలంటే కేంద్ర సహకారం అవసరం : విలేకరులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టాగోష్ఠీ
ఇవి కూడా చదవండి:
సాయంత్రంలోగా ఢిల్లీలో ఉండాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశం!! ఏమిటో !!
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి చంద్రబాబు అభినందనలు!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
ఆ విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు!! వంగలపూడి అనిత
కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి