దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు.. మూడు పార్టీలు జతకట్టడం శుభ పరిణామం
- అన్ని వర్గాల ప్రజలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు
- ప్రజల ఆశీర్వాదంతో ఈ కూటమి విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది
- రాష్ట్రాన్ని పునర్నిర్మించడమనే ఏకైక అజెండాతో మూడు పార్టీలు మహా కూటమి ఏర్పాటు చేశాయి
- జగన్ చేసిన విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు చాలా అవసరం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఇవి కూడా చదవండి:
సాయంత్రంలోగా ఢిల్లీలో ఉండాలని కిషన్ రెడ్డికి అధిష్టానం ఆదేశం!! ఏమిటో !!
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి చంద్రబాబు అభినందనలు!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
ఆ విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు!! వంగలపూడి అనిత
కోటప్పకొండ కాకతీయ సత్రంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి