రాష్ట్రప్రభుత్వ తీరుతో యువత తీవ్రంగా నష్టపోయింది... యువకుల తిరుగుబాటుకు సమయం వచ్చింది... ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం యువత ఆకాంక్షలను చిదిమేయడమే... మార్చి 1న విద్యా దీవెన పథకం నిధుల విడుదల చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బటన్ నొక్కినా ఏ ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ కాలేదు... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం పోరాటం చేస్తాం... హక్కుల సాధనకు యువత ఏకం కావాలి... వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పడాలి అని ఎంపీ రామ్మోహన్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!
బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
యూఏఈ: 1.5 కోట్ల దిర్హామ్ లు గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు!
షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి