ఢిల్లీలో పొత్తు ముచ్చట్లు... 3 పార్టీలు కలుస్తాయని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా... బీజేపీ స్నేహబంధాన్ని విస్తరించుకుంటోంది జనసేన, బీజేపీతో పొత్తులో ఉంది. జనసేనను బీజేపీ నుంచి బయటకు పంపాలని కోవర్టులను పెట్టి జగన్ ప్రయత్నం చేశారు... టీడీపీ, జనసేనతో పొత్తులో ఉంది .
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు, పవన్ రేపు ఢిల్లీ వస్తున్నారని కథనలు వస్తున్నాయి... రేపు లేదా ఎల్లుండి అధికారికంగా పొత్తు ప్రకటన ఉండొచ్చు... సర్వేల ప్రకారం వైసీపీ తుక్కుతుక్కుగా ఓడిపోతుందని అంచనా... వలంటీర్లతో ఎన్నికల్లో అక్రమాలు చేయాలని చూస్తున్నారు... పోలీసులు, వలంటీర్లతో కలిసి దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నారు అని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్
చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తున్న ఆశావహులు! పలాస టికెట్...
అమరావతి: ట్విట్టర్‍లో వైఎస్ షర్మిల పోస్ట్!! గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం..
కర్నూలు: ఆదోనిలో వైసీపీ నాయకుడి వీరంగం! జయమ్మ తలకు బలమైన గాయం!!
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి