బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక... నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇస్తానని తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొత్త ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే సొంత ఆస్తులు అమ్మి అయినా... స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఇళ్ల స్థలాల కోసం తన పేరిట ఉన్న రూ.60 కోట్ల విలువైన ఆస్తులను ఇస్తానని జనార్థన్ సతీమణి ఇందిర తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అది జీర్ణించుకోలేక ఫ్యాక్షనిస్టుగా ప్రవర్తిస్తున్న జగన్!! నారా లోకేష్
వైసీపీకి బిగ్ షాక్!! మరో మంత్రి టీడీపీ గూటికి!!
సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు
షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి