వైసీపీ నేతలు పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారు - ఐదేళ్ల పాటు ల్యాండ్, శాండ్ మైనింగ్‍లో దోచేసుకున్నారు - తిరుపతి హాథీరాంజీ మఠం స్థలంలో కూల్చివేతలను ఖండిస్తున్నాం - టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసి పేదల ఇళ్లు కూల్చుతారా? - ఎమ్మెల్యే చెవిరెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయారు
ఇంకా చదవండి: చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తున్న ఆశావహులు! పలాస టికెట్...
- హాథీరాంజీ మఠం స్థలంలోని 30 ఎకరాలను చెవిరెడ్డి ఆక్రమించారు - 2.50 ఎకరాల్లో తన భార్య పేరుతో చెవిరెడ్డి గెస్ట్ హౌస్ కట్టుకున్నారు - పేదల స్థలాలు లాక్కునేందుకే చెవిరెడ్డి దారుణానికి ఒడిగట్టారు - కూల్చిన ఇళ్లు తిరిగి నిర్మించి ఆ స్థలాలు పేదలకే ఇవ్వాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!
ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!
తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!
ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: