మంగళగిరి : జయహో బీసీ బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం : జగన్ వచ్చిన వెంటనే లక్షలమంది బీసీ కార్మికుల పొట్టకొట్టారు... వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బ కొట్టారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారు... బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదు.. కుర్చీలు వేయలేదు... బడ్జెట్‌లో మూడోవంతు బీసీలకే అన్నారు... పూర్తిగా విస్మరించారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారు. వైసీపీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలి.
వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
బీసీలకు రక్షణ చట్టం అవసరం.. అందుకే మద్దతు తెలిపా... బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా... యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మత్స్యకారుల కోసం ప్రతి 30 కి.మీ.కు ఒక జెట్టీ ఉండాలి... మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తాం.153 కులాల బీసీలకు జనసేన అండగా ఉంటుంది... రాష్ట్రంలో 53 శాతం జనాభా బీసీలే. బీసీలు ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!
వైసీపీ పాలనలో బీసీలు అన్ని విధాలా మోసపోయారు!! మన్నవ మోహనకృష్ణ
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి