వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్రెడ్డి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి పక్ష నేతగా సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ సీఎం కాగానే యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేస్తానంటే ఎందుకు నిలువరించారని నిలదీశారు. సోదరుడు ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్టు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బాబాయిను హత్య చేయించిన జగన్.. నిందితులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తు న్నారని, సోదరి సునీత లేవనెత్తిన సందేహాలను సీఎం నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: