పీ గన్న వరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచిన మహాసేన రాజేష్ (సరిపెళ్ల రాజేష్) సంచలన ప్రకటన చేశారు. అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా' అని ప్రకటించారు. శనివారం సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోని పోస్ట్ చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దానిలో... 'నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏడేళ్ల క్రితం నేను విడుదల చేసిన ఒక వీడియోను సాకుగా చూపి బ్రాహ్మణులు విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ పరిణామాలు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు నష్టం కలిగించేలా ఉన్న దృష్ట్యా పోటీ నుంచి నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నా.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా జగన్ చేస్తున్న కుట్రల్లో భాగమే ఈ పరిణామాలు. హిందూ వ్యతిరేకిగా నాపై ముద్ర వేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంతో పార్టీకి నష్టం జరగకూడదని భావిస్తున్నా. కుల రక్కసి చేతిలో నేను బలయ్యా. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన తీసుకునే నిర్ణయం ఏదైనా నేను స్వాగతిస్తా అని ఆ వీడియోలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: