అమరావతి : అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతున్న జగన్‌రెడ్డి... నెల రోజులు తిరక్కముందే వైసీపీ మంగళగిరి అభ్యర్థి పేరు మార్పు... గతంలో మంగళగిరి ఇన్‌చార్జ్‌గా గంజి చిరంజీవిని ప్రకటించిన వైసీపీ... లోకేశ్‌కు గంజి చిరంజీవి అసలు పోటీ ఇవ్వలేరని సర్వేలు తెల్చడంతో మాజీ ఎమ్మెల్యే కూతురు లావణ్యను ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన జగన్.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాయంత్రం 7 గంటలకు వైసీపీలో చేరిన లావణ్య... రాత్రి 9 గంటలకు లావణ్యను మంగళగిరి ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన వైసీపీ.... కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు హ్యాండ్ ఇచ్చిన వైసీపీ హైకమాండ్... మొన్న ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆమోదం... నిన్న పార్టీలో చేరిన ఇంతియాజ్‌కు కర్నూలు ఇన్‌చార్జ్ బాధ్యతలు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ అంటే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు... ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు...
ఇవి కూడా చదవండి:
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక ప్రకటన! టీడీపీ గెలుపునకు శాయశక్తులా కృషి!!
నోకియా స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే ఫ్యూచర్స్ తో అతితక్కువ ధరకే! ఆలస్యం ఎందుకు చూసే గురు..
అమరావతి: జగన్ రెడ్డి ఆత్మలు కూడా అయన్ని నమ్మడం లేదు.. :కొల్లు రవీంద్ర
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: