టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని లేఖలో వెల్లడి - అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని లేఖ - కక్ష తీర్చుకునేందుకు వ్యవస్థలను వాడుకుంటూ తమను వేధిస్తోందని లేఖ - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టును లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు - ప్రతిక్షాలను వేధించేందుకు ఏపీఎస్‍డీఆర్‍ఐను ఆయుధంగా వాడుతున్నారు
ఇంకా చదవండి: రెంటచింతల మండలం మల్లవరంలో గిరిజన మహిళ హత్య! వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి..
- విధేయుడైన వ్యక్తిని ప్రత్యేక కమిషనర్‍గా నియమించుకుని వేధిస్తున్నారు - ఎమ్మెల్యే ఏలూరిపైనా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు - టీడీపీ నేతలు, కుటుంబసభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులు - సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారు - ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను టార్గెట్ చేశారు: టీడీపీ అధినేత చంద్రబాబు
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: