ఈ వీడియోలో అన్నపూర్ణను విమర్శించే క్రమంలో చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంకా చదవండి: ఓ హీరో వలన నన్ను రెండు సినిమాల్లో నుంచి తీసేశారు! 90లలో హీరోయిన్ గా మెప్పించిన కస్తూరి!
అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్రం దేనికి... రాత్రి 12 గంటల తర్వాత మహిళలకు బయట ఏంపని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా సరే... పురుషులు ఏదో ఒకటి అనేటట్లుగా రెడీ అవుతున్నాం. ఎదుటివాళ్లదే తప్పనడం కాదు మనవైపు కూడా చూసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇంకా చదవండి: 3 కోట్ల ఖర్చు .. 70 కోట్ల వసూళ్లు .. అదే 'ప్రేమలు' మూవీ స్పెషాలిటీ! హైదరాబాద్ లో షూటింగు జరుపుకున్న మూవీ
ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. అన్నపూర్ణ వీడియోను షేర్ చేస్తూ... ఆమె నటనకు అభిమానినని చెబుతూ, మనం అభిమానించే వాళ్లు ఇలా మాట్లాడితే తీవ్రమైన వేదన కలుగుతుందని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ... ‘ఇదొక ... కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: