న్యూజిలాండ్: న్యూజిలాండ్ వెళ్ళాలి అనుకుంటున్నావారికి శుభవార్త. జీతం లిమిట్ ను పెంచుతూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, ఎక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా తో ఉన్నవారి శాలరీ లిమిట్ మాత్రం అలాగే ఉంది. ఇంతకుముందు లిమిట్ గంటకు 29.66 NZD ఉంది, దానిని ఇప్పుడు గంటకు 31.61 NZD కి పెంచారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టి లో పెట్టుకొని ఈ నిర్ణయం తీసకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడు పోరాటం చేయాలి అంటే జీతం పెరిగితీరాలి.

రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉంది -ఆలపాటి రాజేంద్రప్రసాద్ 

ఈ నిర్ణయంతో న్యూజిలాండ్ కి ఎక్కువమంది వలసదారులు వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:  

వాలంటీర్లకు డబ్బు పంచిన వైసీపీ ఎమ్మెల్యే!! ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన షరీఫ్!! 

BRS కు షాక్!! ‘జనజాతర’ సభలో కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!! 

మాచర్లలో వైసీపీ అరాచకాలపై ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ!! 

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!! 

నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group