తెలుగు... తమిళ... మలయాళ... కన్నడ సినిమాల్లో ఆమె చాలా సినిమాలలో సందడి చేశారు. ఆ తరువాత ఆమె ఒక వైపున కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే, మరో వైపున సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
ఒక ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ... " ఓ హీరోతో నేను మూడు సినిమాలు చేయవలసి ఉంది. మొదటి సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే అతను నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అతను తన లిమిట్స్ దాటడం పట్ల నేను అసహనాన్ని వ్యక్తం చేశాను.
ఇంకా చదవండి: విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్! ఏమిటి నిజామా!!
ఆ కారణంగా ఆయన మిగతా రెండు సినిమాలలో నుంచి నన్ను తీసేయించారు" అని అన్నారు. " మిగతా రెండు సినిమాలలో నుంచి తప్పించడం వలన నేనేం బాధపడలేదు. అది కూడా మంచికే జరిగిందని అనుకున్నాను. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ... పైకి నవ్వుతూ పలకరిస్తూ నటించడం నా వల్ల కాదు" అని చెప్పారు. దాంతో ఆ హీరో ఎవరై ఉంటారా అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: