Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Trump: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ! ఇరాన్‌పై అరబ్ దేశాల పోరు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు! Visakhapatnam: వైజాగ్ ఐటీ రంగానికి పూర్వవైభవం! మళ్ళీ విశాఖకు వస్తున్న దిగ్గజ సంస్థ! US Embassy: రియాద్‌లో కలకలం... అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ల దాడి! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! AP Government: ఏపీలో గ్రామ పంచాయతీలకు మంచిరోజులు... ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇక ఆ సమస్యలుండవు! Amaravati N15 Road update: అమరావతిలో పరుగులు పెడుతున్న N15 రహదారి పనులు... 8 జంక్షన్ల అనుసంధానమే లక్ష్యం! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Trump: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ! ఇరాన్‌పై అరబ్ దేశాల పోరు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు! Visakhapatnam: వైజాగ్ ఐటీ రంగానికి పూర్వవైభవం! మళ్ళీ విశాఖకు వస్తున్న దిగ్గజ సంస్థ! US Embassy: రియాద్‌లో కలకలం... అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ల దాడి! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! AP Government: ఏపీలో గ్రామ పంచాయతీలకు మంచిరోజులు... ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇక ఆ సమస్యలుండవు!

ఓ హీరో వలన నన్ను రెండు సినిమాల్లో నుంచి తీసేశారు! 90లలో హీరోయిన్ గా మెప్పించిన కస్తూరి!

Trump interesting comments: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఖతార్ ఎనర్జీ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసింది, దీనివల్ల యూరప్‌లో గ్యాస్ ధరలు 50% పెరిగాయి. అదే సమయంలో, ఇరాన్‌కు వ్యతిరేకంగా అరబ్ దేశాలు తమతో జతకడుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 2024-02-29 15:00:00

తెలుగు... తమిళ... మలయాళ... కన్నడ సినిమాల్లో ఆమె చాలా సినిమాలలో సందడి చేశారు. ఆ తరువాత ఆమె ఒక వైపున కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే, మరో వైపున సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 


ఇంకా చదవండి:  3 కోట్ల ఖర్చు .. 70 కోట్ల వసూళ్లు .. అదే 'ప్రేమలు' మూవీ స్పెషాలిటీ! హైదరాబాద్ లో షూటింగు జరుపుకున్న మూవీ


ఒక ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ... " ఓ హీరోతో నేను మూడు సినిమాలు చేయవలసి ఉంది. మొదటి సినిమా షూటింగు జరుగుతున్న సమయంలోనే అతను నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అతను తన లిమిట్స్ దాటడం పట్ల నేను అసహనాన్ని వ్యక్తం చేశాను.

ఇంకా చదవండి:  విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్! ఏమిటి నిజామా!!

ఆ కారణంగా ఆయన మిగతా రెండు సినిమాలలో నుంచి నన్ను తీసేయించారు" అని అన్నారు. " మిగతా రెండు సినిమాలలో నుంచి తప్పించడం వలన నేనేం బాధపడలేదు. అది కూడా మంచికే జరిగిందని అనుకున్నాను. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ... పైకి నవ్వుతూ పలకరిస్తూ  నటించడం నా వల్ల కాదు" అని చెప్పారు. దాంతో ఆ హీరో ఎవరై ఉంటారా అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →