Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

2024-02-28 18:23:00

వైసీపీ అధికార కోసం ఏ స్థాయికి అయిన దిగజారడానికి వెనకాడడం లేదు.

టిడిపి, జనసేన విమర్శలను ఎదుర్కోలేక వారిపై వైసిపి గూండాలను భౌతిక దాడులకు ఉసిగొల్పారు.

పవన్ కళ్యాణ్ పై మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లోకేష్ పైన చంద్రబాబు పైన కూడా వ్యక్తిగత దూషణలు చేస్తూ వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేశారు.

ఇది కోవలో సొంత చెల్లెలు షర్మిలను, బావ బ్రదర్ అనిల్ ను కూడా ఈయన వదలడం లేదు.

ఈయన అధికారంలోకి రావడానికి చెల్లెలు పాదయాత్ర, బ్రదర్ అనిల్ సేవలను ఉపయోగించుకున్నారు.

బావ అనిల్ కుమార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి క్రైస్తవ ఓట్లను వైసీపీకి మలుచుకున్నారు.

ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!

చెల్లెలుకు జగన్ అన్యాయం చేసి బయటకి నెట్టడంతో గత్యంతరం లేని పరిస్థితులలో షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఏపీలో ఈయన పాలనపై దూకుడుగా వెళుతున్న షర్మిలను కూడా వ్యక్తిగత దూషణలుతో వైసిపి సోషల్ మీడియా వేధిస్తోంది.

25 ఏళ్లుగా భావ అనిల్ కులం గుర్తుకురాని జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వం పై పోరాడుతుంటే సమాధానం చెప్పలేక చెల్లెలు కులాన్ని, పుట్టుకుని కూడా అపహస్యం చేసేలా వేధిస్తున్నారు.

క్రైస్తవ సమాజంలో బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర చాలా పెద్దది.

నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన డిప్యూటీ మేయర్ !!

క్రైస్తవ సమాజాన్ని బ్రదర్ అనిల్ విడదీస్తారన్న భయంతో అనీల్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా చెల్లెలు కూడా వైయస్ ఫ్యామిలీకి సంబంధం లేదు అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.

తండ్రిని అడ్డుపెట్టుకుని సంపాదించిన ధనం మదం, తండ్రి మృతి, బాబాయి హత్య ఆయుధాలుగా వాడుకుని తల్లి చెల్లిని ప్రచార ఆయధాలుగా వాడుకుని అధికారం దక్కించుకున్న ఈయన అధికారం మదంతో కన్ను మిన్ను కాకుండా ఉన్నారు.

ఈయన కి అధికారమే తప్ప కుటుంబంతో సంబంధం లేదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది.

ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా నేడు ఈయన తో లేరు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈయన తన అధికారానికి అడ్డువస్తారని భావిస్తే ఎవరినైనా ఉపేక్షించరు.

ఈ కోవలోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆస్తుల పంపకాల విషయంలో తల్లి చెల్లిని కూడా ఈయన బయటకు నెట్టేయడం వెనక భవిష్యత్తులో తన అధికార పీఠానికి అడ్డు వస్తారని భయం.

ఈయన ఇదే భయంతో వైయస్ షర్మిల ప్రాణానికి కూడా హాని తలపెట్టవచ్చును అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ చెంతన చేరారు.

దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!

షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 2029 ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుండి జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలపై పోరాడడమే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదు.

కానీ జగన్ మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ మాత్రం షర్మిలను అనేక రకాలుగా విమర్శలు చేస్తూ రాజకీయాల నుండి పారిపోయే అంతటి స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మొండితనం తెగువ స్పష్టంగా ఉన్న షర్మిల వీటిని లెక్కచేయకుండా ఈయన పై మరింత దూకుడు ప్రదర్శిస్తుంది.

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!

షర్మిల దూకుడుతో ప్యాక్షన్ మనస్తత్వం కలిగిన ఈయన ఎప్పుడు ఏ విధంగా షర్మిలపై దాడికి పాల్పడతారో అని తల్లి విజయమ్మ భయపడుతోంది.

షర్మిల దూకుడును తట్టుకోలేని ఈయన ఆమెను అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడరని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి.

151 సీట్లతో అధికారం హస్తగతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలన వైఫల్యాలతో అధమ స్థాయికి పడిపోయారు అనడంలో సందేహం లేదు.

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి!! చిత్తూరు ఘటనపై చంద్రబాబు ఆవేదన!!

వచ్చే ఎన్నికలలో ఈయన ప్రభుత్వానికి పతనం తప్పదని అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి.

టిడిపి జనసేన కూటమి బలపడడం, రాష్ట్రంలో అడ్రస్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెల్లెలు షర్మిల చేపట్టి దూకుడు ప్రదర్శించడం ఈయన కి గోరుచుట్టు పై రోకలిపోటులా తయారయింది.

త్వరలో జరగబోయే ఎన్నికలలో ఈయన పార్టీకి కనీసం 30 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!  

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →