108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Indian Rupee: చమురు సంస్థలకు ఆర్‌బీఐ కొత్త రూల్.. రూపాయికి ఊపిరిపోసిన ప్రత్యేక క్రెడిట్ లైన్.! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు.. హైదరాబాద్‌లో హై అలర్ట్! Gottipati RaviKumar: ఎన్టీఆర్ పేరుతో అన్నదానం అభినందనీయం.. బళ్లారిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్! Sri Krishna Devarayalu: ఎన్టీఆర్ నాడే ఆస్తి హక్కు.. నేడు చట్టసభల్లో కోటా.. మహిళా సాధికారతపై టీడీపీ చారిత్రక ప్రస్థానం.! TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! 108 Emergency Services: రాయచోటి 108 సిబ్బంది సాహసం: మృత్యువు అంచున ఉన్న బాధితుడికి ప్రాణదానం! Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Indian Rupee: చమురు సంస్థలకు ఆర్‌బీఐ కొత్త రూల్.. రూపాయికి ఊపిరిపోసిన ప్రత్యేక క్రెడిట్ లైన్.! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు.. హైదరాబాద్‌లో హై అలర్ట్! Gottipati RaviKumar: ఎన్టీఆర్ పేరుతో అన్నదానం అభినందనీయం.. బళ్లారిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్! Sri Krishna Devarayalu: ఎన్టీఆర్ నాడే ఆస్తి హక్కు.. నేడు చట్టసభల్లో కోటా.. మహిళా సాధికారతపై టీడీపీ చారిత్రక ప్రస్థానం.! TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం!

అమెరికాలో తెలంగాణ యువకుడి హఠాన్మరణం! కుటుంబసభ్యులు అతడి మృత దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు!

H1B Visa: అమెరికాలో H-1B వీసాపై ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్ కార్డ్ జాప్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంట్రీ కోటా నిబంధనల వల్ల భారతీయులకు శాశ్వత నివాసం దక్కడం ఏళ్ల తరబడి ఆలస్యమవుతోంది, ఇది వారి కుటుంబాల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టివేస్తోంది.

Published : 2024-02-26 11:58:00

అమెరికాలో పైచదువులు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలంగాణ యువకుడు. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్దకుమారుడు బండా రుత్విక్‌రాజన్ (30) రెండేళ్ల క్రితం పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవల ఎమ్ఎస్ పూర్తి చేశాడు.

ఇంకా చదవండి:  అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు! విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు!

ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న అతడు స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బ్రెయిన్‌స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబసభ్యులు అతడి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌ గురు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →