గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తన పరిస్థితి ఏమీ బాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నానని చెప్పినట్లు సమాచారం.
ఇంకా చదవండి: అడ్డంగా దొరికిపోయిన షణ్ముక్ జశ్వంత్!! ఇక జైలే..!
ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్నాయని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తాగుతున్నానని షణ్ముఖ్ వివరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇంకా చదవండి: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో విచారణ! ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం..
సంపత్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ కనిపించాడు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు షణ్ముఖ్ ను విచారించగా... తన మానసిక పరిస్థితి బాలేదంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడని తెలిపారు.
ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!
NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!
ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్ ఇలా ఫైల్ చేయాలి!
జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: