మారుతున్న టెక్నాలజీ ని ఉపయోగిస్తూ వినియోగదారుల భద్రత కోసం మెటా యాజమాన్యం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలోనే వాట్సాప్ DP స్క్రీన్ షాట్ ఫీచర్ ను వీలైనంత త్వరగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
DPని డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పటికే తొలగించారు. ఇక వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి