ఢిల్లీ : ఈనెల 29న లోక్‍సభ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా... సుమారు వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం... మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు మరికొందరు... ఈ దఫా లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తొలి జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలు ఉండే అవకాశం... ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలుగా ఉన్న నాలుగు నియోజకవర్గాలతో పాటు మరో ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ
జనసేన అభ్యర్థుల పూర్తి వివరాలు! 5 స్థానాలలో!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి