మంత్రి అమర్నాథ్‍‍కు సైకో జగన్ ని పొగడటం, చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని...  రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకురాని, పనికి రాని మంత్రిగా చరిత్రలో గుడివాడ నిలిచిపోతారు.  మంత్రికి కోడి గుడ్డు మీద ఉన్న శ్రద్ధ పరిశ్రమ శాఖ మీద లేదు... విశాఖ బోగస్ సమ్మిట్‌పై చర్చకు వచ్చే దమ్ము అమర్నాథ్ కి ఉందా? అని  టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు.  

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!

ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group